వెల్లుల్లి నీరుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Thu, Sep 22, 2022, 10:54 PM

రోజూ వెల్లుల్లి నీరు తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదర సమస్యలకు వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లి కడుపు నొప్పి, గ్యాస్, తిమ్మిర్లు, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గార్లిక్ వాటర్ తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM