‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పునః ప్రారంభం

by సూర్య | Thu, Sep 22, 2022, 08:16 PM

శంకర్‌-కమల హాసన్‌ కాంబోలో ‘భారతీయుడు2’ సినిమా రూపొందుతోంది. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ మొదలు కాగా శంకర్‌కు, నిర్మాతలకు మధ్య బడ్జెట్‌ సమస్యలు రావడంతో అప్పట్లో షూటింగ్‌ ఆగింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM