ప్రభుత్వ హాస్టళ్లలో టీవీ, ఇంటర్నెట్ సదుపాయం : సీఎం జగన్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:50 PM

ప్రభుత్వ హాస్టళ్లలో 2దశల్లో, గురుకులాల్లో 3దశల్లో 'నాడు-నేడు' పనులు చేపడతామని సీఎం జగన్ తెలిపారు. హాస్టళ్ల నిర్వహణ పరిశీలనకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని, గురుకులాల అకడమిక్ పర్యవేక్షణా బాధ్యత ఎమీఈవో లకు అప్పగిస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలో టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, రోజూ ప్రత్యేక మెనూ అమలు చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు విద్యాకానుకతో పాటు కాస్మోటిక్స్ అందించాలని సూచించారు.

Latest News

 
ఏపీ సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ Thu, Sep 28, 2023, 08:51 PM
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని Thu, Sep 28, 2023, 04:08 PM
చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల విమర్శలు తగదు Thu, Sep 28, 2023, 04:07 PM
రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదు Thu, Sep 28, 2023, 04:05 PM
జగన్ కి మీడియా మద్దతు లేదా..? Thu, Sep 28, 2023, 04:04 PM