టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ఏపీ సర్కారు దృష్టి

by సూర్య | Thu, Sep 22, 2022, 07:46 PM

ఏపీ రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 16 సర్క్యూట్లపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయం సేకరించగా 5 సర్క్యూట్ల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. విజయవాడ-పంచారామ యాత్ర, విజయవాడ-అష్టశక్తి యాత్ర, విజయవాడ-త్రిలింగ యాత్ర, తిరుపతి-కృష్ణదేవరాయ యాత్ర, తిరుపతి- గోల్డెన్ ట్రయాంగిల్ సర్క్యూట్లలో తొలి దశ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM