ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చటం పై పురందేశ్వరి స్పందన

by సూర్య | Thu, Sep 22, 2022, 06:18 PM

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చటం ఎన్టీఆర్ ను అవమానించడమేనని.. ఆయన కుమార్తె పురందేశ్వరి విమర్శించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ అంటే - గౌరవం అంటూనే.. అసలు ఆయన పేరుతో ఉన్న యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం చెప్పాలన్నారు. ఎన్టీఆర్ కూతురుగా సీఎం వైఎస్ జగన్ చెప్పే కారణం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM