ఇరవై శాతం జీతాలు పెంచిన స్పెస్ జెట్

by సూర్య | Thu, Sep 22, 2022, 05:54 PM

తమ సంస్థలో సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, పైలట్లకు 'స్పైస్ జెట్' గుడ్ న్యూస్ చెప్పింది. 20% జీతాలు పెంచుతునట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. గత నెలలలో పైలట్ల జీతాన్ని సంస్థ 6% పెంచింది. కేంద్రం నుంచి ECLGS నిధులు అందడంతో ఉద్యోగులకు వేతనం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితం 80 మంది పైలట్లను 3 నెలల వేతన రహిత సెలవుల్లోకి వెళ్లాలని 'స్పైస్ జెట్' ఆదేశించింది.

Latest News

 
జగన్‌కు బుద్ధావెంకన్న సవాల్! Tue, Jun 18, 2024, 12:22 PM
ఉపాధ్యాయ యూనియన్ కు విరాళం Tue, Jun 18, 2024, 12:03 PM
వైభవంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణం Tue, Jun 18, 2024, 11:56 AM
మదనపల్లెలో బక్రీద్ వేడుకలు Tue, Jun 18, 2024, 11:32 AM
ఆ రూట్‌లో మళ్లీ ప్రారంభమైన రైళ్ల రాకపోకలు Tue, Jun 18, 2024, 10:40 AM