నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:23 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయాయి. అయితే టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, మారుతి, ఐటీసీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

Latest News

 
వైభవంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణం Tue, Jun 18, 2024, 11:56 AM
మదనపల్లెలో బక్రీద్ వేడుకలు Tue, Jun 18, 2024, 11:32 AM
ఆ రూట్‌లో మళ్లీ ప్రారంభమైన రైళ్ల రాకపోకలు Tue, Jun 18, 2024, 10:40 AM
టీడీపీ కార్యకర్త కుటుంబం పై వైసీపీ దాడి Tue, Jun 18, 2024, 10:33 AM
ఏపీలో పెరిగిన టమాటా ధరలు Tue, Jun 18, 2024, 10:33 AM