రేపే 'టిల్లు స్క్వేర్' డిజిటల్ అరంగేట్రం

by సూర్య | Thu, Apr 25, 2024, 08:23 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క OTT రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా ఏప్రిల్ 26న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'ప్రాజెక్ట్ Z' మూవీ Thu, May 09, 2024, 09:53 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Thu, May 09, 2024, 08:12 PM
OTT : చిత్రీకరణ ప్రారంభించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 Thu, May 09, 2024, 08:10 PM
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM