మైనర్ బాలుడు కారు నడుపుతూ ఆటోకు ఢీ

byసూర్య | Sun, Oct 27, 2024, 08:34 PM

జగిత్యాల పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా వెళ్లి ఆటోను ఢీకొట్టడంతో కారు నడుపుతున్న మైనర్ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే జగిత్యాలలో విచ్చలవిడిగా అద్దె కారులు తిరుగుతున్నాయి. మైనర్లు అని కూడా చూడకుండా కార్లు అద్దెకు ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM