తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. అండగా స్నేహితులు

byసూర్య | Sun, Oct 27, 2024, 08:31 PM

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో ర్యకల్ దేవ్ పల్లె గ్రామానికి చెందిన బుర్ర రమేష్, అతని భార్య రమ అనారోగ్యంతో గత కొద్ది రోజుల క్రితం మరణించారు. వారికి హర్షిత, సుచిత ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి ఉన్న పిల్లలకు 2003-04 జడ్పిహెచ్ఎస్ ఎలిగైడ్ ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితులు ఆ పిల్లలకు అండగా నిలిచారు. వారి చదువులకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండగా ఉంటామని మృతుని స్నేహితులు తెలిపారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM