హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర

byసూర్య | Sun, Oct 27, 2024, 12:05 PM

బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో రేట్లలో మార్పులు వస్తూనే ఉన్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు.ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,290లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 98,000ల వద్ద కొనసాగుతోంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది.


విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది.


ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,750, 24 క్యారెట్ల ధర రూ.80,440 గా ఉంది.


ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.73,360, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290లుగా ఉంది


బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.73,600, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది.


వెండి ధరలు..


హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.1,07,000, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,000లుగా ఉంది.


ఢిల్లీలో వెండి కిలో ధర రూ.98,000, ముంబైలో రూ.98,000, బెంగళూరులో రూ.97,000, చెన్నైలో రూ.107,000లుగా ఉంది.


Latest News
 

బొడ్రాయికి పూజలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ Sun, Oct 27, 2024, 02:44 PM
వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలి Sun, Oct 27, 2024, 02:44 PM
జన్వాడ రేవ్ పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ Sun, Oct 27, 2024, 02:20 PM
ఎల్బీనగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించాం : కేటీఆర్‌ Sun, Oct 27, 2024, 02:09 PM
గచ్చిబౌలిలో కారు బోల్తా, డ్రైవర్‌ పరిస్థితి విషమం Sun, Oct 27, 2024, 01:59 PM