పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

byసూర్య | Fri, Oct 25, 2024, 06:54 PM

దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీసు స్టేషన్ పరిసరాలు, స్థితిగతులు గురించి శుక్రవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్. హెచ్. ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు మండల స్థాయిలో సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM