సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

byసూర్య | Wed, Oct 16, 2024, 10:46 PM

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి  అన్నారు. మంగళవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు పోతుగంటి మహేశ్వరి 16,000, పులిగిల్ల ఉమారాణి 15000, ఎండి షాబుద్దీన్ 30000, పేర్ల పోచవ్వ 25000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి  మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని పేద మధ్యతరగతి ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు ఎర్రబోయిన కనకయ్య, పులిగిల్ల సాంబయ్య, నాగరాజు, శ్రీనివాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM