నారాయణపేట: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

byసూర్య | Tue, Oct 15, 2024, 07:31 PM

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఏఎస్సై ఆంజనేయులు అన్నారు. మంగళవారం నారాయణపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే లాటరీ డబ్బు ఇస్తామంటూ చెప్పే మాటలు నమ్మకూడదని చెప్పారు.
అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఎటిఎం, ఓటిపి వివరాలు చెప్పరాదని హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM