ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఈసీ

byసూర్య | Tue, Oct 15, 2024, 07:28 PM

ఈవీఎంలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని అన్నారు. ఆరు నెలల ముందే ఈవీఎం మిషన్లను పరిశీలించి వినియోగిస్తామని స్పష్టం చేశారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందే బ్యాటరీలను, సింబల్స్‌ను అమర్చుతామని, మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయని పేర్కొన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM