రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ కి గాయాలు

byసూర్య | Tue, Oct 15, 2024, 07:26 PM

సూర్యాపేట జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి. డబ్ల్యూ. జె. ఎఫ్) డివిజన్ కార్యవర్గ సభ్యులు రిపోర్టర్ వంగాల వెంకన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామం నుండి వెళుతున్న క్రమంలో జాతీయ రహదారి 365పై ఒక్కసారిగా కోతుల గుంపు ద్విచక్ర వాహనాన్ని చుట్టుముట్టడంతో కిందపడ్డారు. ప్రమాదంలో వంగాల వెంకన్న చేయి విరిగింది.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM