జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

byసూర్య | Tue, Oct 01, 2024, 04:12 PM

పోలీసుల అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. నారాయణపేట జిల్లాలో నేటి నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కఠిన చర్యలు వుంటాయని అన్నారు. పోలీస్ నిబంధనలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, ఉద్యమ, యువజన సంఘాలు పాటించాలని సూచించారు.


Latest News
 

రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM
గణేష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు Tue, Oct 01, 2024, 07:10 PM
సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా: మైనంపల్లి Tue, Oct 01, 2024, 07:01 PM
డీజే, ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. సీపీ ఉత్తర్వులు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష Tue, Oct 01, 2024, 06:56 PM
దొంగతనాలు జరగకుండా ఉండేందుకు,,,,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి Tue, Oct 01, 2024, 06:50 PM