ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

byసూర్య | Thu, Sep 26, 2024, 02:52 PM

అమరచింత మండలం మస్తిపురం హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న వెంకటన్న ఇటీవలే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికయ్యారు. వనపర్తిలో జిల్లా స్థాయిలో నిర్వహించిన సెమినార్లో బెస్ట్ టీచర్ అవార్డు పొందిన మస్తీపూర్ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్. వెంకన్నను శాలువాతో తోటి ఉపాధ్యాయులు అగ్రిప్పా అనురాధతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు గురువారం శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM