byసూర్య | Fri, Jul 12, 2024, 04:06 PM
వనపర్తి జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొనేందుకు వచ్చిన మంత్రుల బృందానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అధికారులు సోదరంగా ఆహ్వానించారు. అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ బృందావని హెలిపాడ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ఎక్కించుకొని ఎమ్మెల్యే మేఘా రెడ్డి స్వయంగా ఎడ్లబండిని తోలుతూ సమావేశ కార్యాలయానికి తీసుకోవచ్చారు.