ఆలయాల్లో ఆషాఢ శుద్ధ పూజలు

byసూర్య | Fri, Jul 12, 2024, 11:53 AM

నారాయణపేట పట్టణంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆషాఢ శుద్ధ పూజలు మహిళలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమ లతో, పంచామృతాలతో అర్చనలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢమాసం కావడంతో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మండల పరిధిలోని లోకాయపల్లి రాణి లక్ష్మమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM