రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల దంపతులు

byసూర్య | Thu, Jul 11, 2024, 10:24 AM

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సతీమణి జ్యోతి, కుమారుడు సాయి సాకేత్ రెడ్డి లు గురువారం తెల్లవారుజామున శ్రీశ్రీశ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడి, పాడిపంటలతో, అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM