నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

byసూర్య | Tue, Jun 25, 2024, 02:37 PM

నల్గొండ జిల్లాలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల ద్వారా దొంగతనాలకు పాల్పడుతున్నందున జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, నంబర్ ప్లేట్ అమర్చిన అనంతరం వారి స్వంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు నకిరేకల్ ఎస్సై పి.రాజశేఖర్ తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM