ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Sun, Jun 23, 2024, 08:13 PM

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లకి చెందిన జిల్లా నాగయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగయ్య వ్యవసాయ కూలీ పనులతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు డాకయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై సుధీర్ కుమార్ తెలిపారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM