గురుకుల కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్

byసూర్య | Tue, Jun 18, 2024, 03:24 PM

ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల కళాశాలలో బైపీసీ గ్రూప్ ఫస్టియర్ లో మిగిలిపోయిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. రాజారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదిలో ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు మాత్రమే వెంటనే తమ కళాశాలలో తగిన ధృవ పత్రాలతో 19/6/2024 తేదీన బుధవారం ఉదయం 10: 30 గంటలకు సంప్రదించాలని పేర్కొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM