రేవంత్ లక్కీ సీఎం: డీకే అరుణ

byసూర్య | Tue, May 07, 2024, 10:22 AM

సీఎం రేవంత్ రెడ్డిపై సోమవారం మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. 'రేవంత్ వచ్చినప్పుడల్లా నన్ను అవమానించేలా మట్లాడుతున్నారన్నారు. నన్ను చూస్తే ఆయనకు ఎందుకు కడుపు మంటో.? ఏంచేశారో, ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రేవంత్ అదృష్టవశాత్తు సీఎం అయ్యారు. అధికారంతో విర్రవీగితే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని' ఆమె ఆరోపించారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM