బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Mon, May 06, 2024, 03:52 PM

బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా నాయకులు శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ బాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొహరీల్ శ్రీనివాసరావు, వార్డ్ కౌన్సిలర్ బాడి శ్రీనివాస్, అక్బర్, అంబర్ సింగ్, రహీం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM