ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన నాయకులు

byసూర్య | Mon, May 06, 2024, 03:29 PM

బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థికి మద్దతుగా స్థానిక కాంగ్రెస్ నాయకులు సోమవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హన్మాండ్లు, వెంకట్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి సాయిలు యాదవ్, రఫిక్, సాయిలు, రవీందర్ ఈరబోయి, రవీందర్, నవీన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM