గౌలిగూడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

byసూర్య | Sat, May 04, 2024, 02:58 PM

బాన్సువాడ పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని గౌలిగూడలో శనివారం మాజీ జడ్పిటిసి నార్ల రత్నకుమార్ స్థానిక నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, అజీమ్, కొట్టం గంగాధర్, గొల్ల వెంకన్న యాదవ్, చంద్రశేఖర్ గౌడ్, దాసరి శ్రీనివాస్, రహీస్, కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM