ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల

byసూర్య | Tue, Apr 30, 2024, 03:17 PM

జుక్కల్ మండలంలోని గుండూర్ తండా, గుండూర్, మైభపూర్, దోస్పల్లి, బంగర్పల్లి గ్రామాలలో సోమవారం పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షట్కర్ కు మద్దతుగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసుపత్వార్ వినోద్, అధ్యక్షుడు సంజు పటేల్, సర్పంచ్ దేవదాస్, మారుతి, గణేష్, ప్రకాష్ పటేల్, దత్తు, విఠల్, మారుతి జ్ఞానేశ్వర్, మధు, రాజు, పాల్గొన్నారు.


Latest News
 

అంగన్వాడీ టీచర్ హత్య.. పోలీసుల అదుపులో నిందితులు Fri, May 17, 2024, 05:43 PM
లక్ష్యాల సాధనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ Fri, May 17, 2024, 05:40 PM
వేములవాడ కరీంనగర్ రహదారిపై విరిగిపడిన చెట్టు Fri, May 17, 2024, 05:39 PM
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ Fri, May 17, 2024, 05:34 PM
క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గా కరంగుల సుజిత్ నియామకం Fri, May 17, 2024, 05:32 PM