ఉచితంగా సమ్మర్ క్లాసులు.. స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, ఇతర కోర్సులు

byసూర్య | Sun, Apr 28, 2024, 07:36 PM

శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి గారి దివ్య ఆశీస్సులతో సైంటిఫిక్ సెయింట్‌ కుటుంబం ‘ధ్యాన మనోప్రస్థానం’ వివిధ కోర్సుల్లో ఉచితంగా ఆన్‌లైన్ క్లాసెస్ అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవచ్చునని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మే 2 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సులను అందించనున్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన లింక్‌లను ఎప్పటికప్పుడు వాట్సాప్, ఇ-మెయిల్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. మే 1 రాత్రి 9 గంటల లోగా దరఖాస్తు (ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్) చేసుకోవాలి.


ఈ ఉచిత కోర్సుల్లో స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, డ్రాయింగ్, చాట్ జీపీటీ, ఎస్‌క్యూఎల్ సర్వర్, శాప్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, పైతాన్ ప్రోగ్రామింగ్ తదితరాలు ఉన్నాయి. కోర్సులు, టైమింగ్స్ ఇతర పూర్తి వివరాలు..


క్రమ సంఖ్య కోర్సు పేరు సమయం


1 Power BI & SQL Server 10 AM - 11.30 AM


2 SAP Finance 8 AM - 9 AM


3 SAP MM 8 AM - 9 AM


4 పైతాన్ (Python) ప్రోగ్రామింగ్ 6 AM - 7 AM


5 యోగా (Yoga) 6 AM - 7 AM


6 స్పోకెన్ ఇంగ్లిష్ 5 PM - 6 PM


7 డ్రాయింగ్ (Drawing) 5 PM - 6 PM


8 Data Analysis with Python 7 AM - 8 AM


9 Agile Project Management Tool JIRA Administration 1 PM - 2 PM


10 ChatGPT & Excel with Artificial Intelligence 6 AM - 7 AM


క్లాసుల వివరాలు:


కోర్సుల వ్యవధి: 2024 మే 2 నుంచి జూన్ 2 వరకు


రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 1 (9 PM)


వివరాలకు ఫోన్ నంబర్: 9063511119


రిజిస్ట్రేషన్ లింక్: https://sites.google.com/view/sphoorthi-oum


చిరునామా:


ధ్యాన మనోప్రస్థానం (Dhyana Mano Prasthanam)


4-2-50, స్ఫూర్తినగర్, బండ్లగూడ జాగీర్, కాళీమందిర్


హైదరాబాద్ - 500086


Latest News
 

కేసీఆర్‌పై నాకు సానుభూతి ఉంది.. భావోద్వేగంతో మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి Mon, May 13, 2024, 04:59 PM
నేను బాంబే నుంచి వచ్చా.. నిజంగా సిగ్గుచేటు.. హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మీ ఫైర్ Mon, May 13, 2024, 04:54 PM
డ్యూటీ చేస్తున్నారా.. టైంపాస్ చేస్తున్నారా.. పోలింగ్ సిబ్బందితో ధర్మపురి అర్వింద్ వాగ్వాదం Mon, May 13, 2024, 04:45 PM
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓటింగ్.. బీజేపీ నేతలు రాజాసింగ్, మాధవీలతలపై కేసు నమోదు Mon, May 13, 2024, 04:40 PM
మా గ్రామానికి కరెంట్ ఇస్తేనే ఓటేస్తాం.. ఆందోళనకు దిగిన ఓటర్లు Mon, May 13, 2024, 04:33 PM