ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు

byసూర్య | Sat, Apr 20, 2024, 03:21 PM

అమాయక గిరిజనుల నెత్తురు చిందిన ఇంద్రవెల్లి ఘటనకు నేటితో 43 ఏళ్లు పూర్తయ్యింది. 1981, ఏప్రిల్‌ 20న నాటి ప్రభుత్వం జరిపిన దమనకాండ ఆదివాసుల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. నాడు సమైక్య పాలకుల నియంతృత్వం కారణంగా కనీసం నివాళులర్పించలేకపోయిన.. నేడు స్వచ్ఛందంగా అమర వీరుల స్తూపం వద్దకు గిరిజనం తరలివచ్చి నాటి చేదు ఘటనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తుంది.


Latest News
 

రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM
మెదక్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం Fri, May 03, 2024, 02:50 PM