18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు: కలెక్టర్

byసూర్య | Wed, Apr 17, 2024, 01:35 PM

వనపర్తి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్ 18న నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


Latest News
 

ఇంట్లో తల్లి మృతదేహం.. ఆస్తి కోసం 2 రోజులుగా గొడవలు Fri, May 17, 2024, 07:39 PM
బీఆర్ఎస్ పార్టీ ఉండదనటం కరెక్ట్ కాదు.. విజయశాంతి పోస్టు మతలబేంటీ Fri, May 17, 2024, 07:34 PM
ఇలాంటి కన్నింగ్ కోడళ్లు కూడా ఉంటారా.. సీరియల్లో కంటే దారుణంగా ఉందిగా Fri, May 17, 2024, 07:29 PM
వాహనదారులకు డేంజర్ అలర్ట్.. ఆ మార్గంలో 17 'బ్లాక్ స్పాట్స్' గుర్తింపు Fri, May 17, 2024, 07:24 PM
అంగన్వాడీ టీచర్ హత్య.. పోలీసుల అదుపులో నిందితులు Fri, May 17, 2024, 05:43 PM