భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

byసూర్య | Sat, Mar 30, 2024, 09:08 AM

తెలంగాణలో రోజూరోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు అరడజను పెద్దసైజు నిమ్మకాయలకు రూ.20లకు విక్రయించగా.. ఇప్పుడు రూ.40-రూ.50కి అమ్ముతున్నారు. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM