తెలుగు రాష్ట్రాల్లో భానుడి సెగ... ఈ 5 రోజులు జాగ్రత్త

byసూర్య | Fri, Mar 29, 2024, 08:47 AM

తెలుగు రాష్ట్రాల్లో భానుడి సెగ పెరుగుతోంది. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో రాబోయే రెండు, మూడు రోజులు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 43.1, ఏపీలోని నంద్యాలలో 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.


Latest News
 

25 రోజుల్లో 10 వేల కేసులు నమోదు.. 320 కోట్ల సొత్తు స్వాధీనం Sun, May 12, 2024, 07:34 PM
తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఈ 10 రోజులు నో టెన్షన్ Sun, May 12, 2024, 07:31 PM
ఓటర్ల వేలికి పడే 'సిరా చుక్క' తయారయ్యేది హైదరాబాద్‌లోనే.. 37 ఏళ్లుగా తయారీ, 100 దేశాలకు ఎగుమతి..! Sun, May 12, 2024, 07:27 PM
తెలంగాణ ఎన్నికలు.. ఇప్పటి వరకు సీజ్ చేసిన సొత్తు విలువ ఎన్ని కోట్లో తెలుసా Sun, May 12, 2024, 07:23 PM
ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. డిక్కీలో కనిపించిన 2 బ్యాగులు.. ఏంటని తెరిచి చూస్తే మైండ్ బ్లాక్..! Sun, May 12, 2024, 06:16 PM