సింగరేణి కార్మికుడిగా అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

byసూర్య | Sat, Dec 09, 2023, 11:09 AM

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి సింగరేణి కార్మికుడు డీసీసీ జనరల్ సెక్రెటరీ భాస్కర్ కిరణ్ ఇచ్చిన సింగరేణి దుస్తులను ధరించి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికుడిగా శనివారం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. సింగరేణి కార్మికుల ఆదరాభిమానాలు కొండంత అండ అని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గోదావరిఖనికి చెందిన నాయకులు పలువురు పాల్గోన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM