9 వేల మేజార్టితో మల్లారెడ్డి గెలుపు..

byసూర్య | Sun, Dec 03, 2023, 02:47 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వెనుకంజలో ఉండగా… మంత్రి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు.
రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాగా, ఇతర మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), హరీశ్ రావు (సిద్ధిపేట) ముందంజలో ఉన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM