చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘన విజయం

byసూర్య | Sun, Dec 03, 2023, 02:45 PM

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్పై 37,189 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చెన్నూరు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. మరోవైపు, బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి చిన్నం దుర్గయ్యపై గెలుపొందారు. వివేక్ బ్రదర్స్ ఇద్దరూ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకుంటున్నరు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM