byసూర్య | Fri, Dec 01, 2023, 12:51 PM
చంద్రబాబుకు ఓట్లు వస్తాయని గతంలో అనుకున్నారు.. కానీ ఆయనకు ప్రజలు మూడు నామాలు పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలే బుద్ధి చెప్తారు' అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని సంస్థలు చెప్తున్నాయన్నారు. సర్వేలు అన్నీ బోగస్ అని కేటీఆర్ అంటున్నారన్నారు. కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.