byసూర్య | Tue, Sep 26, 2023, 01:20 PM
కోడేరు మండలం తీగలపల్లి - పెద్దకొత్తపల్లి మండలం యాపట్లకు 2018లో రెండు వరుసల దారి మంజూరైంది. దీనిపై బావాయిపల్లి శివారులో వాగు డ్యాంపై వంతెనకు నిధులు మంజూరు చేసిన.. సరిపోవని రెండు సార్లు అంచనాలు వేసి రెండు నెలల కిందట రూ. 6 కోట్లు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటికి పనులు మొదలు కాలేదని సంబంధిత అధికారులు స్పందించి త్వరగా ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.