ఎమ్మెల్యేను కలిసిన సెర్ప్ ఉద్యోగులు

byసూర్య | Sat, Mar 25, 2023, 11:23 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పే స్కెలు ప్రకటించింనందన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను సెర్ప్ ఉద్యోగులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని, ఉద్యోగులకు వేతనాలు పెంచి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ లో గత 20 సంవత్సరాలుగా సెర్ప్ ఉద్యోగులు మహిళ సంఘాల అభివృద్ధి కోసం విధులు నిర్వహిస్తున్నారని ఈరోజు ప్రభుత్వo వీరి సేవలు గుర్తించి పేస్కెలు ఇవ్వడం జరిగిందన్నారు.

ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మెప్మా ఉద్యోగులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులకు కూడా వర్తింప జేసేలా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సెర్ప్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సెర్ప్ సిబ్బంది ఎమ్మేల్యే ని పూల బొకే, శాలువాతో సన్మానించారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM