బాలుడిపై కుక్కల దాడి

byసూర్య | Thu, Mar 23, 2023, 10:54 AM

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మీర్‌పేటలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడిని వీధి కుక్కలు పీక్కుతినడానికి ప్రయత్నించడంతో స్థానికులు గమనించి వాటిని తరిమికొట్టారు. కుక్కల దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. కుటుంబీకులు బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Latest News
 

తీన్మార్ మల్లన్నకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి: అశోక్ Sun, May 19, 2024, 07:06 PM
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి Sun, May 19, 2024, 07:04 PM
మున్సిపల్ కార్మికురాలికి బీజేపీ నేత సంజయ్ దాస్ ఆర్థిక సాయం Sun, May 19, 2024, 07:02 PM
సాగర్ ప్రాజెక్టు సమాచారం Sun, May 19, 2024, 06:59 PM
అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM