రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు: ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

byసూర్య | Mon, Mar 20, 2023, 11:29 AM

కామారెడ్డి పట్టణంలోని జన్మభూమి రోడ్డులో గత మూడు, నాలుగు రోజుల నుండి మురికి నీరు రోడ్డుపైకి రావడంతో ఉదయాన్నే స్కూల్ కి వెళ్లే, కళాశాల ఎగ్జామ్స్ వెళ్లే విద్యార్థులు మురికి నీళ్లల్లో నడవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత నాలుగు రోజులుగా మురికి నీరు రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో బీటపర్స్ , అర్చిడ్స్ స్కూల్, వశిష్ట డిగ్రీ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఇంత జరుగుతున్న పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని కాలనీవాసులు కూడా ఆవేదన తెలుపుతున్నారు. వెంటనే అధికారులు మురికి కాల్వను క్లియర్ చేసి రోడ్డుపైకి మురికి నీరు రాకుండా చూడాలని అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM