మద్యం తాగించి బ్యూటీషియన్‌పై అత్యాచారం

byసూర్య | Thu, Aug 11, 2022, 10:54 AM

హైదరాబాదుకు చెందిన యువతి(28) వృత్తిరీత్యా బ్యూటీషియన్. సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి ఆమెతో స్టూడియో పెడదామని నమ్మించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో పలుమార్లు సంజీవ్ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే బుధవారం యువతి బర్త్ డే కావడంతో సంజీవ్ మరోసారి యువతి ఇంటికి వెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. వరుస వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది.


 


 


Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM