![]() |
![]() |
byసూర్య | Wed, Aug 10, 2022, 09:11 PM
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని పార్టీ సీనియర్ నేతలు పరామర్శిస్తున్నారు. బుధవారం సాయంత్రం తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బాధిత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ధైర్యంగా ఉండాలని మహమూద్ అలీ సూచించారు.