వీఆర్వోల సర్దుబాటుపై హైకోర్టు స్టే

byసూర్య | Mon, Aug 08, 2022, 04:15 PM

తెలంగాణలో వీఆర్వోల సర్దుబాటు పై ప్రక్రియ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజులు క్రితం వీఆర్వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 99శాతం మంది విధుల్లో చేరాలని కేవలం 56 మంది మాత్రమే చేరలేదని ప్రభుత్వం తెలిపింది. ఆ 56 మంది సర్దుబాటు పై కోర్టు స్టే విధించింది.


Latest News
 

అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM
పీడీఎస్ బియ్యం పట్టివేత Sun, May 19, 2024, 06:18 PM
మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM