కస్తూర్బా లో బాలికల కష్టాలు

byసూర్య | Thu, Jul 07, 2022, 06:13 PM

మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా విద్యాలయంలో అరకొర వసతులతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నాలుగు రోజులుగా నీటి సౌకర్యం లేకపోవడంతో స్నానాలు కూడా చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు.


పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని, తాగునీటి సదుపాయం లేక వర్షం నీళ్లు పరిస్థితి దాపురించిందని పదవ తరగతి విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM