ఆరోగ్యశాఖలో ఉద్యోగుల రేషనలైజేషన్‌

byసూర్య | Fri, Jun 24, 2022, 07:25 AM

ఆరోగ్యశాఖలో ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 250 మంది డాక్టర్లను బదిలీ చేయాలని నిర్ణయించారు. బదిలీలకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఫైల్‌ పంపించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోనే బదిలీలు ఉంటాయని తెలిసింది. సీనియారిటీ, కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు.

Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM