తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల సమ్మె విరమణ.

byసూర్య | Fri, Jun 24, 2022, 07:24 AM

తెలుగు సినీ పరిశ్రమ కార్మికులు రెండు రోజుల పాటు చేసిన సమ్మె విరమించారు. వేతనాల పెంపునకు నిర్మాతల మండలి అంగీకారం తెలపడంతో షూటింగ్‌లు యథావిధిగా జరుగుతాయని ఫిలిం ఫెడరేషన్‌ ప్రకటించింది. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లకు వస్తామంటూ కార్మికులు బుధవారం ఆందోళన బాట పట్టారు. ఇది నిన్న సైతం కొనసాగింది. మంత్రి తలసాని జోక్యంతో ఇరువర్గాల మధ్య జరిగి చర్చలు సఫలం అయ్యాయి.

Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM