భారీగా తగ్గిన ఉల్లి ధరలు

byసూర్య | Mon, May 16, 2022, 12:19 PM

గతేడాదితో పోలిస్తే ఈసారి ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు లాభం జరిగింది. కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మాత్రం తీవ్ర నష్టాన్ని చవి చూశారు.మూడు నెలల క్రితం కిలో రూ.100 ఉన్న ఉల్లి సడన్‌గా కిలో రూ. 20కి పడిపోయింది. ప్రస్తుతం దేశమంతటా ఇలాగే కొనసాగుతోంది. ఇతర రాష్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో భారీగా తగ్గింది. కర్నూలు మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటా గరిష్ఠ ధర రూ.700కు చేరింది. నాసిరకం అయితే రూ.300 పలుకుతుంది. సగటు ధర రూ.500 మాత్రమే ఉంది. దీంతో భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఏపీలో ఉల్లి నిల్వకు అవకాశం లేకపోవడంతో ఎగుమతులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం గమనార్హం.


 


 


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM