బుద్ధవన ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు

byసూర్య | Sat, May 14, 2022, 04:36 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్‌లో 274 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధ‌వన ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి మల్లారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చారిత్రక, వారసత్వ ప్రదేశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్‌ & ఎడ్యుకేషన్‌ సెంటర్‌, మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలను, 100, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపాలు, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి మరియు జలమండలి అధికారులు పాల్గొన్నారు


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM